సెలబ్రిటీలపై రూమర్లు.. హీరోయిన్ల సెటైరికల్ రిప్లైలు వైరల్
సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో, ఏదైనా ఒక వార్త బయటకు వస్తే అది ఎంతవరకు నిజమో ఆలోచించకుండా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన గాసిప్స్, రూమర్లు సోషల్ మీడియాలో సుడిగాలి లా పాకిపోతుంటాయి. ఫలానా హీరోయిన్ ఎవరో హీరోతో ప్రేమలో ఉందని, ఇంకొకరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, కొందరు తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు ఊహాగానాలుగా వస్తూనే ఉంటాయి. అయితే కొందరు తారలు వాటిని లైట్‌గా తీసుకుంటే, మరికొందరు మాత్రం వాటిపై సీరియస్‌గా స్పందిస్తున్నారు….

