100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే పుడతా – గోవా IFFI లో భావోద్వేగ ప్రసంగం
100 జన్మలెత్తినా మళ్లీ మళ్లీ రజినీకాంత్‌గానే జన్మిస్తా..! గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక ఈసారి ఒక చారిత్రాత్మక క్షణానికి వేదికైంది. భారత సినిమా చరిత్రలో చిరస్మరణీయ స్థానం కలిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ గారికి ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును కేంద్ర సమాచారం & ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిసి రజినీ గారికి ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న…

