జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? – కేటీఆర్, రేవంత్ వ్యూహాలతో హీట్ పెరిగింది
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి పోరు ప్రధానంగా బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యే జరగనుంది. బీజేపీ ప్రభావం ఈ ప్రాంతంలో తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు కూడా సెటిలర్ ఓటు బ్యాంక్ పై దృష్టి సారించాయి. ఈ ఓట్లు ఏ వైపుకు మళ్లతాయన్నది గెలుపు ఓటములపై కీలక ప్రభావం చూపనుంది. సమాచారం ప్రకారం, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ఇటీవల టిడిపి నాయకుడు నారా లోకేష్ తో భేటీ అయ్యారు….

