తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు – రోహిత్ వేముల బిల్, అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి Revanth Reddy అధ్యక్షతన సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థను బలోపేతం చేయడం, సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో ముఖ్యంగా “రోహిత్ వేముల బిల్” రూపకల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమాజంలో విద్వేషపూరిత నేరాలను అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు న్యాయవాదుల…

