ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన… నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి కలసిరానుందా? కాంగ్రెస్‌లో హైటెన్షన్ చర్చలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయం ఆ పార్టీ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ విజయాన్ని ఆధారంగా తీసుకుని, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను వేగంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్టీ అధిష్టానాన్ని కలవడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ విజేత నవీన్ యాదవ్‌తో కలిసి ఢిల్లీ పయనం అయ్యారు. మొదట వీరంతా AICC చీఫ్…

