తెలంగాణ బడ్జెట్ 2026: రైతులకు హామీలు… భారీ ప్రాజెక్టులపై సందేహాలు, నిధులపై గందరగోళం
తెలంగాణలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి Bhatti Vikramarka మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రైతాంగం, విద్య, వైద్యం మరియు సంక్షేమ పథకాలపై ఫోకస్ చేయబోతున్నామని సంకేతాలు ఇచ్చింది. దీంతో ముఖ్యంగా రైతులు ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. డిజిటల్ డ్యాష్‌బోర్డ్ – పారదర్శకతపై ప్రశ్నలు ప్రభుత్వం కొత్తగా డిజిటల్ డ్యాష్‌బోర్డ్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.దీనివల్ల నిధుల కేటాయింపు, ఖర్చు వివరాలు ట్రాక్…

