ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం–నాగర్‌కర్నూల్‌లో కలకలం
నాగర్‌కర్నూల్ జిల్లా కందనూలులో జరిగిన రాజకీయ సంఘటన స్థానిక రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 📍 ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి సాధారణ (General) కేటగిరీలోకి వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంతో బీసీసీ సభ్యుడు ఓర్సు బంగారయ్య సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. ❗ కానీ…

