సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీస్: రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, 42% రిజర్వేషన్ వివాదం మళ్లీ మంట
టelanganaలో రాజకీయ వేడి మరోసారి ముదురుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌తో గ్రామ పాలిటిక్స్ మళ్లీ చెలరేగింది. నవంబర్ 27న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుండగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 12,728 పంచాయతీ స్థానాలు, 1.12 లక్షల వార్డులు ఈ ఎన్నికల్లో భాగం కానున్నాయి. మొత్తం 1.66 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ విడుదల వెంటనే ఎన్నికల…

