గ్లోబల్ సమ్మిట్ పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారా? – మంత్రులపై సంచలన ఆరోపణలు”

తెలంగాణలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్‌ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అసలు ఎవరికి లాభం చేకూరుతుందో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఏ కంపెనీలు వచ్చాయి? ఎంత పెట్టుబడి వచ్చింది? అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. “84వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం” అని…

Read More

సూట్‌కేస్ రాజకీయాలు”: రంగారెడ్డి జిల్లాలో మంత్రుల వసూళ్లపై తీవ్ర ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా ఇప్పుడు అభివృద్ధి, పాలన, పరిపాలన గురించి కాకుండా — సూట్‌కేస్‌లు, వసూళ్లు, గ్యాంగ్ రాజకీయాలు గురించి ఎక్కువగా వినిపిస్తోంది.శ్రీధర్ బాబు, మల్లారెడ్డి, కిచ్చన్న లాంటి నేతల పేర్లు తెగ వినిపిస్తున్నాయి.ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే:

Read More

హరీశ్‌రావుపై మళ్లీ మండిపడ్డ కవిత – బీఆర్ఎస్ అంతర్గత ఉద్రిక్తతలపై ఘాటు విమర్శలు

బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు మళ్లీ ముదురుతున్న పరిస్థితుల్లో, జాగృతి అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ కవిత మరోసారి మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మెదక్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, హరీశ్‌రావు పార్టీకి వన్నె తగ్గించే పనులు చేస్తున్నారని ఆరోపించారు. కవిత వ్యాఖ్యానించిన విధంగా, పార్టీ ఓటములకు హరీశ్‌రావు తాను కారణం కాదని తప్పించుకోవడం కొత్తేమీ కాదని, ఇదే ఆయన స్వభావమని పేర్కొన్నారు. ఆయన గురించి బహిరంగంగా మాట్లాడినందుకే తాను పార్టీలో నుంచి బయటకు…

Read More