మంకీ బాత్‌లో కొమరం భీం గౌరవం – తెలంగాణ యోధుడి చరిత్రను గుర్తు చేసిన ప్రధాని మోదీ

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రసారమైన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తెలంగాణ యోధుడు కొమరం భీంను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ మాట్లాడుతూ — “20వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిష్ వారి దోపిడి నుండి ప్రజలను కాపాడేందుకు ఒక యువ యోధుడు, కొమరం భీం, కేవలం 20 ఏళ్ల వయసులోనే ఉద్యమించాడు” అని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ గిరిజనుల స్వాభిమాన పోరాటాన్ని గుర్తుచేసి, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మాటలతో తెలంగాణ ప్రజలు…

Read More