జనాభా లెక్కల శాంపిల్ సర్వే నవంబర్ 10 నుంచి – తెలంగాణలో రెండు మండలాలు, ఒక జిహెచ్ఎంసి వార్డు ఎంపిక

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో భాగంగా హౌస్ లిస్టింగ్ శాంపిల్ సర్వేను నవంబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు మండలాలు మరియు ఒక జిహెచ్ఎంసి వార్డును ఎంపిక చేశారు. వాటిలో — ఈ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి గృహాల లెక్కలు…

Read More