బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం – బీఆర్‌ఎస్ నేతల తీవ్ర విమర్శలు

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.వారు పేర్కొంటూ — “చెట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి, 15 నెలలు నిద్రపోయారు. చివరి రెండు నెలల్లో హడావుడిగా చూపులు పెడుతున్నారు. కానీ చట్టం లేకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. తమ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ సాధ్యమని…

Read More