డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబోమ్మ రవి కేసుపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తుంటే, ఇప్పుడు సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ గారు, “ఐబోమ్మలో నేనూ సినిమాలు ఫ్రీగా చూశాను… వందల రూపాయలు ఎక్కడ పెట్టి చూస్తాను?” అంటూ ఓపెన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 🎯 “వ్యవస్థలు చెడిపోయాయ్… ఒకరిని శిక్షిస్తే ప్రయోజనం లేదు” సిపిఐ…

Read More

ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం–నాగర్‌కర్నూల్‌లో కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా కందనూలులో జరిగిన రాజకీయ సంఘటన స్థానిక రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 📍 ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి సాధారణ (General) కేటగిరీలోకి వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంతో బీసీసీ సభ్యుడు ఓర్సు బంగారయ్య సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. ❗ కానీ…

Read More

జగ్గారెడ్డి ఓడిపోయినా గెలిచిన నాయకుడు: వ్యవస్థను ఢీకొట్టిన అసలు ప్రజానాయకత్వం”

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా—ప్రజల్లో మాత్రం ఓడలేదనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.అధికారంలో లేకపోయినా, బాధ్యత లేని పదవిలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. ఆయనపై ఆరోపణలకంటే, ఆయన పని—మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తోంది ⭐ “ఓడిపోయినా… ప్రజల హృదయాల్లో నిలిచాడు” సంగారెడ్డిలో రాజకీయంగా ఓడిపోయినా, జగ్గారెడ్డి ప్రజల్లో గెలిచాడని ఎందరో అంటున్నారు.ఎన్నికల యంత్రాంగం గాని, పార్టీ ధోరణులు గాని, రాజకీయ ఆటలు గాని నాయకుడిని ఓడించగలవు.కానీ…

Read More

టికెట్ పై అన్యాయం.. కానీ పోరాటం ఆగదు: మాధవీలత భావోద్వేగ ఇంటర్వ్యూ”

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల్లో మాధవీలత గారి పేరు మరోసారి చర్చకు వచ్చింది. గతంలో ఎంపీ టికెట్ తో బలంగా పోటీ చేసిన ఆమెకు ఈసారి బీజేపీ టికెట్ రాకపోవడం పార్టీ కార్యకర్తల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ప్రశ్నలు రేపింది. ఈ నేపథ్యంలో ఆమె ఓకేటీవీతో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్. ⭐ “నన్ను ప్రజలు కోరుకున్నారు.. కానీ నిర్ణయం ఎక్కడో మారింది” మాధవీలత స్పష్టంగానే చెప్పారు — “సర్వే ప్రకారం నాకు…

Read More

ధైర్యమున్నోల్లే చూడండి…సింహాన్ని వేటాడిన మొసలి

                                      సోషల్ మీడియాలో వన్యప్రాణుల పోరాటాలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో నెటిజన్లను, భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వీడియోలో ఒక భారీ మొసలి, అడవికి రారాజుగా భావించే సింహంపై దాడి చేసి, వేటాడింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.    …

Read More

20 కోట్లు @ SSMB29 ఈవెంట్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఖరారు అయింది, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్‌ 15న భారీ ఈవెంట్‌ నిర్వహించి జక్కన్న అనౌన్స్‌ చేయబోతున్నాడు. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్‌ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు…

Read More