టార్టాయిస్’తో రాజ్ తరుణ్ కొత్త ప్రయాణం మొదలు — ఈసారి హిట్ కొడతాడా?

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘టార్టాయిస్’ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో రిథ్విక్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి కథానాయికగా కనిపించనున్నారు. అలాగే శ్రీనివాస్ అవసరాల, ధన్యా బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందం విడుదల చేసిన మోషన్…

Read More