ఊరంతా ఒకే మాట… విక్రమనే కావాలి!” తుమ్మలగూడం సర్పంచ్ ఎన్నికల్లో యువ నాయకుడికి భారీ మద్దతు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడం పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. గ్రామం మొత్తం ఎన్నికల వేడి పెరుగుతుండగా, ఓటర్లు ఎవరికీ ఓటు వేయాలన్న దానిపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు— “ఈసారి విక్రమే కావాలి” అని గ్రామస్తుల స్వరం ఒకటిగా వినిపిస్తుంది. విక్రమ్‌ను ఎందుకు ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న వేసినప్పుడు గ్రామస్తులు ఎన్నో కారణాలు చెప్తున్నారు. ఒక రైతు మాట్లాడుతూ:👉 “విక్రం రైతు బిడ్డ… పేద, ధనిక అనే తేడా లేకుండా ఎన్నో…

