అఖండా 2 టికెట్ రేట్లు పెంపు… ప్రభుత్వం ప్రజానికాన్ని సినిమాల నుంచి దూరం చేస్తుందా?

ఇప్పుడే చూశాం — అఖండా 2 కి టికెట్ రేట్లు ప్రభుత్వం అధికారికంగా పెంచింది. సరే… ఒక ప్రశ్న. ఇలాంటి నిర్ణయాల వల్లే కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారు? మీరు కోట్ల కాట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే, ఆ ఖర్చు మొత్తాన్ని ప్రజలపై భారం వేయడం న్యాయమా? సినిమా తీసేది మీ ప్యాషన్‌, బిజినెస్‌.సినిమా చూసేది ప్రజలు.కానీ రేట్లు పెంచే ప్రతి నిర్ణయంతో — సినిమా కళ ప్రజల నుంచి దూరం…

Read More