సినిమా నిజమైన రంగు..కాంత ట్రైలర్ టాక్.. 

                                     దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కాంత. ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో సముద్రఖని, రానా కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. మహానటి తర్వాత మరో సినిమా ప్రపంచానికి సంబందించిన…

Read More

అఖండ 2 : మొదటి పాటతోనే పిచ్చెక్కించే ప్లాన్‌ 

                                        నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘అఖండ 2’. ఇప్పటికే వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, సనాతన ధర్మ గురించి చెప్పడంతో హిందువులు మరింత ఆసక్తిగా అఖండ 2 కోసం ఎదురు చూస్తున్నారు….

Read More

ఒక్క ఫొటోతో రూమర్స్‌కి చెక్.. ఎన్టీఆర్ లుక్ చేంజ్

                                   యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ప్రారంభం నుంచే భారీ హైప్ సొంతం చేసుకుంది. ‘కెజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ విజయాల తర్వాత నీల్ తీస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇదే కాకుండా, ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్…

Read More

శ్రీలీల అరుంధ‌తి..ఎలా చూసినా డేంజ‌రే!

టాలీవుడ్ సినీ హిస్ట‌రీలో సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ల‌కు కొత్త దారి చూపించిన సినిమా అరుంధ‌తి. పునర్జ‌న్మ క‌థ‌గా తెర‌కెక్కిన ఈ సినిమా మాయ‌, మంత్రం, సెంటిమెంట్, థ్రిల్ అన్నింటినీ క‌లగలిపి ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంది. హార్ర‌ర్, థ్రిల్ల‌ర్, ఎమోష‌న్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వ‌చ్చిన ఈ సినిమాకు ఇప్ప‌టికీ ఆడియ‌న్స్ గుండెల్లో ప్ర‌త్యేక స్థానముంటుంది. అప్ప‌టివ‌ర‌కు హీరోల స‌ర‌స‌న రొమాంటిక్ సినిమాలు చేస్తూ వ‌చ్చిన అనుష్క‌ను స్టార్ హీరోయిన్ గా మార్చింది ఆ సినిమానే.అరుంధ‌తి సినిమా…

Read More

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘రాజా సాబ్‌’పై కీలక అప్డేట్

డైరెక్టర్ మారుతి, హీరో ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది రాజా సాబ్ మూవీ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ ప్రచారంపై స్పందించింది. రిలీజ్ చేస్తామన్న డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం…

Read More

ఆడియన్స్ కే విసుగు తెప్పించిన ఎల్లమ్మ  బలగం

                                                  వేణు ఎల్లమ్మ సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. బలగం హిట్ అవ్వడంతో ఈసారి కాస్త భారీగా ఒక మంచి ఎమోషనల్ మూవీ అది కూడా డివోషనల్ టచ్ ఇచ్చే సినిమా చేయాలని అనుకున్నాడు వేణు…

Read More

సినీ కార్మికుల శ్రమకు ప్రభుత్వం అండగా – ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

సినీ పరిశ్రమ అభివృద్ధిలో సినీ కార్మికుల త్యాగం, శ్రమను గుర్తిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా స్పందించారు. సినీ కార్మికుల సమస్యలపై కృష్ణానగర్‌లో జరిగిన భారీ సమావేశంలో పాల్గొన్న ఆయన, పలు ముఖ్యమైన హామీలను ప్రకటించారు. “ఈనాడు టాలీవుడ్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేది మీరు కార్మికులే. మీ కష్టమే ఈ పరిశ్రమకు బలం,” అంటూ ముఖ్యమంత్రి అన్నారు.ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించిన సీఎం, “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి…

Read More