కూకట్పల్లి కోసం మాటలు కాదు… పరిష్కారాలు కావాలి” – జాగృతి జనబాట పై విమర్శలు
మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న జాగృతి జనబాట కార్యక్రమం ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగింది. నగరంలో అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి సమస్యలను నాయకులు దగ్గరగా పరిశీలించారు. కూకట్పల్లి నియోజకవర్గం హైదరాబాద్లో భాగమైపోయినా అభివృద్ధి మాత్రం కాగితం మీదే ఉందనేది స్థానికుల ఆందోళన. 🚨 “హైదరాబాద్కి కామధెనువు… కానీ కూకట్పల్లికి ఒక్క రూపాయి కూడా కాదు” స్థానిక నాయకులు మాట్లాడుతూ: 👉 “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో కూకట్పల్లిలో 2000 కోట్ల విలువైన భూములు…

