సంక్రాంతి రద్దీ వేళ రవాణా శాఖ దూకుడు.. 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ అధికారులు తనికీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా తదితర రాష్ట్రాలకు నడిచే స్లీపర్ బస్సులపై మూడు రోజుల పాటు ప్రత్యేక తనికీలు నిర్వహించారు. ఈ నెల 7, 8 తేదీల్లో చేపట్టిన తనికీల్లో మొత్తం 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. సరుకు…

Read More

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల దూకుడు: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల వర్షం: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన చలానాల మొత్తం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2025లో ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.239.37 కోట్ల చలానాలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ సీపీ అవినాష్ షా మహంతి విడుదల చేసిన నివేదిక ప్రకారం,…

Read More