రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు: కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరింది

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శ కోసం కాదు కానీ వాస్తవ పరిస్థితులను చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీని కేసీఆర్ తానే అంతమొందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరిందని, ఆయనను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని…

Read More