తెలంగాణ రైజింగ్: పెట్టుబడులకు అనుకూల వాతావరణం – సీఎం రేవంత్ రెడ్డి సూచనలు”
తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వచ్చే నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఈ సమ్మిట్ బ్రాండింగ్, ప్రమోషన్, ప్రదర్శనలు, సమాచార వ్యూహాలపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులు, టీమ్లకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర సామర్థ్యం, చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, మౌలిక వసతులు, భవిష్యత్ అవకాశాలు ప్రమోషనల్ వీడియోలు,…

