కోకాపేట నియోపోలిస్ భూముల వేలంలో రికార్డు ధరలు: ఎకరానికి 137 కోట్లు — సామాన్యుడికి మాత్రం అందని కల
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దూకుడు చూపించింది. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో సోమవారం జరిగిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ వేలం, గత ఏడాది రేట్లను బాగా అధిగమించి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చింది. 🔹 ఎకరానికి 137.25 కోట్లు — తెలంగాణ రియల్ ఎస్టేట్ చరిత్రలో కొత్త రికార్డు కోకాపేట ఫ్లాట్ నెంబర్ 18 లో ఎకరానికి 137.25 కోట్లు, ఫ్లాట్ నెంబర్ 17 లో 136.50…

