రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ మార్పు.. కొత్త పేరు ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా ప్రారంభం నుంచి సీని ప్రేక్షకులలోనే కాదు ఇండస్ట్రీలోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలగానే ఈ సినిమాకు “వారణాసి” అనే టైటిల్‌ను ప్రత్యేక ఈవెంట్‌లో అనౌన్స్ చేశారు. కానీ టైటిల్ వెలుగులోకి రాగానే అనూహ్య వివాదం మొదలైంది. ⚠️ టైటిల్‌పై కాపీ రైట్ వివాదం “వారణాసి” టైటిల్ తమ బ్యానర్‌లో ముందుగానే రిజిస్టర్ చేసుకున్నామని రామ బ్రహ్మ హనుమ క్రియేషన్స్…

Read More