నల్లపల్లి అభివృద్ధి కోసం నా ప్రాణం పెట్టి పని చేస్తా – యువ నాయకుడు యాదవ రెడ్డి హామీ
నల్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యువ నాయకుడు యాదవ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల్లో విశ్వాసం సంపాదిస్తూ, పారదర్శక అభివృద్ధి కోసం తన నిబద్ధతను తెలియజేస్తూ, ఆయన తన మాటల్లో ఇలా చెప్పారు: నమస్తే, నా పేరు యాదవ రెడ్డి. నేను నల్లపల్లి గ్రామం, పెద్దల మండలం, వికారాబాద్ జిల్లా వాడిని. ఈసారి సర్పంచ్ ఎన్నికలు వచ్చే సందర్భంగా, ఒక యువకుడిగా ఆశయాలతో, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వస్తున్నాను.”…

