యూపీలో పోలీస్ అధికారి దురుసు ప్రవర్తన – మహిళ ఫోన్ పగలగొట్టి చెంపపై కొట్టాడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఒక మహిళపై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించిన సంఘటన కలకలం రేపింది. స్థానిక ఆలయంలో పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న వివాదం పెద్దదై, పోలీస్ అధికారి మహిళపై చేయి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఆ మహిళ ఆలయానికి వెళ్ళిన సమయంలో పార్కింగ్ స్థానాన్ని గూర్చి వాదన మొదలైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారి శివం ఆ మహిళతో తగువుకు దిగాడు. ఈ క్రమంలో ఆమె మొబైల్…

