ఇండిగో బంపర్ ఆఫర్ – ప్రయాణికులకు ₹10,000 వౌచర్; H1B వీసాదారులకు ట్రంప్ షాక్, ఇంటర్వ్యూలు రద్దు
ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల జరిగిన లోపాలను సరిదిద్దుకునే భాగంగా, ప్రయాణికులకు ₹10,000 ట్రావెల్ వౌచర్ అందజేస్తోంది. ఈ వౌచర్‌ను వచ్చే 12 నెలల్లో ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఇండిగో చేసిన తప్పిదానికి ఈ విధంగా పరిహారం ఇస్తున్నట్లు విమానయాన రంగం పేర్కొంటోంది. ఇక మరోవైపు, అమెరికాలో ఉన్న H1B వీసాదారులకు భారీ షాక్ తగిలింది. అమెరికా అకస్మాత్తుగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో వీసాదారులు తీవ్రమైన ఇబ్బందులకు…

