యువతకు దిశానిర్దేశం.. స్వామి వివేకానంద బోధనలు

జనవరి 12 వస్తే దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనుల దినోత్సవం (National Youth Day) అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ సందర్భంలో మనం కేవలం కార్యక్రమాలు, ఉపన్యాసాలు, ఫోటోలకు మాత్రమే పరిమితమవుతున్నామా? లేక నిజంగా వివేకానంద ఆలోచనలను యువత జీవితంలోకి తీసుకెళ్తున్నామా? అనే ప్రశ్న మన ముందుంది. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న విశ్వాసాన్ని బలంగా వ్యక్తపరిచిన ఆలోచనావేత్త స్వామి వివేకానంద. ఆయన యువతను కేవలం ఉద్యోగ సాధన యంత్రాలుగా చూడలేదు….

Read More

అదే నిజమైన హీరోయిన్’.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?

‘అదే నిజమైన హీరోయిన్’.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. అదే సమయంలో పలు విషయాలపై కూడా రెస్పాండ్ అవుతుంటారు. రీసెంట్ గా నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించి హాట్ టాపిక్ గా మారారు. అనేక మంది అనసూయకు మద్దతు తెలిపారు. కొందరు మాత్రం.. ఓ షో లో ఆమె చేసిన డబుల్ మీనింగ్ తో…

Read More

వికారాబాద్‌లో మహిళా శక్తి వేదిక ప్రత్యేక ఎగ్జిబిషన్‌.. మహిళా భారీ స్పందన

వికారాబాద్‌లో మహిళా శక్తికి వేదికగా నిలిచిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆర్యవైశ్య మహిళా సంఘం వికారాబాద్ ఆధ్వర్యంలో మహిళా శక్తి వేదిక పేరుతో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని సంఘం సెక్రటరీ యాజకి సువర్ణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో మహిళలు స్వయంగా తయారు చేసిన గృహోపయోగ వస్తువులు, కలహస్త ఉత్పత్తులు, బట్టలు, లేడీస్ ఎంపోరియం వస్తువులు, ఆహార పదార్థాలు, పచ్చళ్లు, నోములు, కలంకారి, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, బ్రాస్…

Read More

ఎవరో కాదు… నేనే చేస్తా!” — బీసీ మహిళా రిజర్వేషన్‌తో సర్పంచ్ పోటీలోకి గుమ్మడివెల్లి రాజేశ్వరి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చిందర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గుమ్మడివెల్లి రాజేశ్వరి పోటీలోకి దిగారు. కానీ ఇది కేవలం ఒక పోటీ కాదు — గ్రామ అభివృద్ధి, మహిళా నాయకత్వం, యువత రాజకీయ ప్రవేశం కోసం ఒక పోరాటం. రాజేశ్వరి మాట్లాడుతూ— “మహిళలు గెలిస్తారు, కానీ పాలనా వ్యవస్థ మాత్రం పురుషుల చేతుల్లోనే నడుస్తోంది. నేను గెలిస్తే, సర్పంచ్ కుర్చీలో నేనే కూర్చుంటా… అది నా భర్తది కాదు,…

Read More

మహిళా భద్రతపై ఘాటైన స్పందన – “ధైర్యంగా నిలబడండి, న్యాయం అందుకునే వరకు పోరాడండి

హైదరాబాద్‌లో మహిళా భద్రత అంశంపై ఘాటైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. నగర మహిళా భద్రత విభాగంపై సజ్జనార్ గారి సమీక్ష సందర్భంగా మాట్లాడిన ఓ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్ తప్పవు. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. సజ్జనార్ గారు యూనిఫార్మ్ వేసుకున్నాక ఆడపిల్లలకు ధైర్యం వచ్చింది” అని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలపై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెద్దోడైతే బయటపడతాడు, సామాన్యుడు అయితే జైలుకి వెళ్తాడు. ఇదే…

Read More

జూబ్లీ హిల్స్ బస్తీ పౌరుల ఆవేదన: వాగ్ధానాలు గాల్లోకెళ్ళి, కాలువ సమస్యలు–జీవితమే సవాలుగా మారింది

జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు. “మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బీఆర్‌ఎస్–బీజేపీపై రేవంత్ రెడ్డి ఆగ్రహపు ఫైరింగ్, అభివృద్ధి–సానుభూతి రాజకీయాలపై సవాల్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీలను కఠిన పదజాలంతో మందలించారు. ప్రజా సభలో మాట్లాడిన ఆయన, సెంటిమెంట్ కన్నా అభివృద్ధి ముఖ్యమని, జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ తమ నిర్ణయాన్ని సరైన దిశగా చూపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు బీఆర్‌ఎస్ ఒక మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని విమర్శించిన రేవంత్, “మహిళలు రాజ్యాన్ని నడపలేరా?” అని ప్రశ్నించారు….

Read More