యూసుఫ్‌గూడ బస్తీ పిల్లాడు నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వరకూ – నవీన్ యాదవ్ విజయకథ!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నూతన నాయకత్వం పుట్టుకొచ్చింది. యూసుఫ్‌గూడలో సాధారణ బస్తీలో పుట్టి పెరిగి, అడుగు అడుగునా ఎదుగుతూ చివరికి ఎమ్మెల్యే అయ్యిన నవీన్ యాదవ్ విజయకథ ప్రజల్లో ఆత్మీయతను రేకెత్తిస్తోంది. ఆయనను చిన్నప్పటి నుంచే చూసిన స్థానికులు ఇప్పుడు ఎంతో గర్వంగా “మనోడే ఎమ్మెల్యే అయ్యాడు” అని చెప్పుకుంటున్నారు. యూసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్ ప్రిన్సిపల్ ఎం.ఎం.నాయుడు మాట్లాడుతూ—“నవీన్ మా స్కూల్లోనే చదివాడు. చిన్నప్పటి నుంచి చురుకైనవాడు, సాఫ్ట్ స్పోకెన్. ఎంత ఉన్నత చదువులు చదివినా మమ్మల్ని…

Read More

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన యువతి: తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం తిరుమలాపూర్ సందర్శన

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైన నేపధ్యంలో, ఓ యువతి తన వ్యక్తిగత జీవితంలోని బాధలు, కష్టాలు పంచుకుంటూ, తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం తన స్వగ్రామం తిరుమలాపూర్‌కు వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె మాట్లాడుతూ— “నా తల్లిదండ్రులు ఇక లేరు, అయినప్పటికీ వారి ఆశీర్వాదాలు నాకు చాలా అవసరం. అమ్మాయి కబరస్థానానికి వెళ్లకూడదనే మతపరమైన ఆచారం ఉన్నా, నేను దూరం నుంచైనా పూలు సమర్పించి నా దువా చదివి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాను,”…

Read More