రికార్డులు బ్రేక్ చేయలేకపోయిన ‘వారణాసి’ టైటిల్ టీజర్… అసలు కారణం ఇదేనా?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నుంచి వచ్చే ప్రతీ సినిమా ఒక హాంగామీనే. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ‘వారణాసి’ పై అంచనాలు మరింత ఎక్కువ.టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదలకు ముందు నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే విడుదలైన తర్వాత ఈ టీజర్ సాధించిన వ్యూస్ మాత్రం అంచనాలకు కొంత తక్కువగా ఉండటంపై చర్చ మొదలైంది. టీజర్‌లో డైలాగులు లేకపోవడమే హైలైట్ రాజమౌళి…

Read More