Chandana R

సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సంచలన వార్నింగ్

సోషల్‌ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్‌సోషల్‌ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్‌ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించింది.అసభ్యకర, అశ్లీల కంటెంట్‌పై సోషల్ మీడియాలు…

Read More

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన కరారు? 300 డివిజన్లతో ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కీలక స్థాయి సమావేశాలు నిర్వహించగా, విభజనపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించనున్నారు. ప్రస్తుతం…

Read More

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే భయమా? ఆయన చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమే – కాంగ్రెస్ నేత ఇంద్రా శోభన్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కేటీఆర్ స్పందనపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటూ చేస్తున్న ప్రకటనలపై స్పందించిన ఆమె, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. రెండు…

Read More

కోదాడ లాక్‌అప్ డెత్‌లో పోలీసులే బాధ్యులు: ఎస్ఐ సురేష్ రెడ్డి అరెస్ట్ చేయాలి – ఎంఆర్పీఎస్ డిమాండ్

కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాక్‌అప్ డెత్ కేసులో ఇది పూర్తిగా పోలీసుల చేతిలో జరిగిన హత్యేనని ఎంఆర్పీఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్‌కౌంటర్లను పోలీసు హత్యలుగా చెప్పలేముగానీ, లాక్‌అప్ డెత్‌లన్నీ మాత్రం వందకు వంద శాతం పోలీసుల హత్యలేనని స్పష్టం చేశారు. 2025 సంవత్సరంలోనే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1650కి పైగా కస్టోడియల్ మరణాలు జరిగాయని, ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యానికి స్పష్టమైన…

Read More

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరో అడుగు.. పద్మశ్రీ డా. నేరెల్ల వేణు మాధవ్ జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో కోటి వృక్షార్చన

మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే మంచి చదువు, మంచి వాతావరణం అత్యంత అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చదనం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అదే అడుగుజాడల్లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ ఇప్పటివరకు 25 కోట్లకు పైగా మొక్కలు నాటిన ఘనత…

Read More

స్త్రీ వస్త్రధారణ, సనాతన ధర్మం వివాదంపై బీజేపీ నేత రవికుమార్ వ్యాఖ్యలు

ఇటీవల స్త్రీల వస్త్రధారణపై మొదలైన చర్చ, క్రమంగా సనాతన ధర్మం, సంస్కృతి అంశాలకు ముడిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీ వేదికగా బీజేపీ నాయకులు రవికుమార్ గారు స్పందించారు. శివాజీ చేసిన వ్యాఖ్యల ఉద్దేశాన్ని తాను సమర్థిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. మాటల ప్రవాహంలో కొన్ని పదాలు దొర్లి ఉండవచ్చని అంగీకరిస్తూనే, సమాజంపై ప్రభావం చూపే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు మరింత బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వస్త్రధారణ, భాష, ప్రవర్తన అన్నీ సమాజంపై ప్రభావం…

Read More

బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్‌కు హెచ్చరికేనా? మత–కుల రాజకీయాలపై ఓకే టీవీ డిబేట్

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ అశాంతి, ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఒక చిన్న ఉద్యమంగా మొదలైన పరిణామాలు, పదేళ్లుగా పరిపాలనలో ఉన్న ప్రధానిని దేశం విడిచే పరిస్థితికి దారితీసిన నేపథ్యంలో, ఇది భారత్‌కు కూడా హెచ్చరిక కావచ్చా అనే అంశంపై ఓకే టీవీ వేదికగా విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోల గారు, బంగ్లాదేశ్‌లోని సమస్యలు కేవలం మతపరమైనవే కాకుండా, ఉద్యోగాలు, కుల వివక్ష,…

Read More

సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం : సోషల్ మీడియాలో చర్చకు దారి

సాయిబాబా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ఒక వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలు మత విశ్వాసాలు, భక్తి, దేవతల భావనలపై వివాదానికి దారి తీశాయి. ఆయన మాట్లాడుతూ, సాయిబాబా గురించి దక్షిణ భారత ప్రజలకు సినిమా వచ్చిన తర్వాతే విస్తృత అవగాహన వచ్చిందని అభిప్రాయపడ్డారు. అలాగే శిరిడీలో ఉన్న కొన్ని పుస్తకాలలో సాయిబాబా నేపథ్యంపై భిన్న అభిప్రాయాలు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. భక్తి, విశ్వాసం వ్యక్తిగత విషయం అయినప్పటికీ,…

Read More

కృష్ణా జలాలు, అసెంబ్లీ అజెండా, మున్సిపల్ ఎన్నికలు: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. కృష్ణా జలాల అంశం, అసెంబ్లీ సమావేశాల అజెండా, అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తాజాగా జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ అజెండాపై బీఏసీ సమావేశం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో కృష్ణా జలాల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా పీపీటీ ద్వారా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరాయి. అసెంబ్లీని కనీసం 15 రోజులు…

Read More

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10:29 గంటలకు కేసీఆర్ శాసనసభలోకి ప్రవేశించగా, ఒక్క నిమిషం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. తన సీటు…

Read More