డిప్యూటీ సీఎం పవన్ అడవుల్లో.. అధికారుల్లో టెన్షన్.. టెన్షన్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటన అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం పవన్ వచ్చారు. తొలిరోజు రేణిగుంట విమానాశ్రయం నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి నేరుగా వచ్చిన పవన్ కాలిబాటన రెండు కిలోమీటర్లు మేర పర్యటించారు. సుమారు 4 కి.మీ. దట్టమైన అటవీ ప్రాంతంలో పవన్ గడిపారు. క్రూర మృగాలు తిరిగే చోటున పవన్ నడవడమే కాకుండా, ప్రతి చెట్టు, గట్టును పరిశీలించడం అధికారులను…

Read More

ఏపీలో ప్రగతి పరుగులు – తెలంగాణలో పురుగులు? మోదీ, చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై వేడి చర్చ

కర్నూల్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, “ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలక భాగం అవుతుంది” అన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ–అమరావతి కలసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని తెలిపారు. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రాయలసీమలో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ “మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు” అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా…

Read More

ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలకం: కర్నూల్‌లో మోదీ శంకుస్థాపనలు, చంద్రబాబు–పవన్‌ల నేతృత్వంలో అభివృద్ధి పరుగులు

కర్నూల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ₹13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. మోదీ తన ప్రసంగంలో “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధే” అని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కీలకమని, ఢిల్లీ–అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని అన్నారు. మోదీ మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ సర్కార్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర్థ నేతృత్వంలో ఏపీ ముఖచిత్రం మారుతోంది” అని ప్రశంసించారు….

Read More