బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ల విన్నర్స్ ఎవరు? టైటిల్ గెలిచాక ఇప్పుడు ఏం చేస్తున్నారు?
తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ఆదరణ ఉంది. హాలీవుడ్‌లో వచ్చిన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్‌ను ఎండమోల్ సంస్థ ఇండియన్ ఆడియన్స్ కోసం బిగ్ బాస్గా తీసుకొచ్చింది. హిందీలో ప్రారంభమైన ఈ షో, 2017లో తెలుగులోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. మూడో సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకూ కింగ్ నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు…

