రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ – ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు గుడ్ న్యూస్!

ప్రభాస్–మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ “ద రాజా సాబ్” పై అభిమానుల్లో మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచే వేచి ఉన్నారు. అయితే పాట విడుదల తేదీ పలుమార్లు మారడం వల్ల సోషల్ మీడియాలో #WakeUpRajaSaab వంటి హాష్‌ట్యాగ్‌లు వరుసగా ట్రెండ్ అయ్యాయి. మొదట ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించిన ఈ సాంగ్‌ను తర్వాత…

Read More

బాలయ్య రాజ్యంలో మరోసారి నయనతార ‘క్వీన్’గా దూసుకొస్తూ – NBK111 నుంచి పవర్‌ఫుల్ అప్‌డేట్

నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘NBK111’ నుంచి వరుసగా ఆసక్తికరమైన అప్‌డేట్లు వస్తున్నాయి. నిన్న విడుదలైన పోస్టర్‌లో “ఒక పవర్ఫుల్ రాణి ఛాప్టర్ ప్రారంభం కానుంది” అన్న హింట్‌తోనే అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ రాణి ఎవరు? కథ ఏ జానర్‌లో ఉంది? అనే ప్రశ్నలకు ఇవాళ స్పష్టమైన సమాధానం వచ్చింది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమెనే ‘క్వీన్’గా అఫీషియల్‌గా…

Read More

రికార్డులు బ్రేక్ చేయలేకపోయిన ‘వారణాసి’ టైటిల్ టీజర్… అసలు కారణం ఇదేనా?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నుంచి వచ్చే ప్రతీ సినిమా ఒక హాంగామీనే. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ‘వారణాసి’ పై అంచనాలు మరింత ఎక్కువ.టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదలకు ముందు నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే విడుదలైన తర్వాత ఈ టీజర్ సాధించిన వ్యూస్ మాత్రం అంచనాలకు కొంత తక్కువగా ఉండటంపై చర్చ మొదలైంది. టీజర్‌లో డైలాగులు లేకపోవడమే హైలైట్ రాజమౌళి…

Read More

65 మిర్రర్ వెబ్‌సైట్లు.. 21,000 సినిమాలు.. 20 కోట్లు సంపాదన – భారీ పైరసీ రాకెట్ బస్టు!

భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీని భారీగా దెబ్బతీస్తున్న పైరసీపై పోలీసులు మరో కీలక దాడి చేశారు. ఓ వ్యక్తి ఏకంగా 65 మిర్రర్ వెబ్‌సైట్లు నడుపుతూ, వాటితో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు బయటపడింది. ఒక్కోసారి ఆయన వెబ్‌సైట్ బ్లాక్ అవుతుంటే వెంటనే మరో కొత్త మిర్రర్ డొమైన్ తెరవడం ద్వారా అధికారులను తప్పించుకునేవాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతని రెసిడెన్స్‌లోని హార్డ్‌డిస్క్‌లన్నింటినీ రికవర్ చేసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. అతని దగ్గర 21,000 కంటే ఎక్కువ సినిమాలు స్టోర్ చేసి…

Read More

కోలీవుడ్ క్రేజీ మూవీ ఆఫర్ కొట్టేసిన శ్రీదేవి అపల్లా.. హీరో ఏగన్‌?

టాలీవుడ్‌లో ‘కోర్ట్’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి అపల్లా, ఇప్పుడు తన నటనతో రెండు ఇండస్ట్రీల్లోనూ అవకాశాలను లాగేసుకుంటోంది. తెలుగులో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమెకి, తాజాగా తమిళ సినిమా పరిశ్రమ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ఈ అవకాశం ప్రత్యేకం కావడానికి కారణం—టాలెంటెడ్ యాక్టర్ ఏగన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి శ్రీదేవిని అధికారికంగా హీరోయిన్‌గా ప్రకటించడం. ఏగన్ తమిళ ప్రేక్షకులకు ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి…

Read More

టార్టాయిస్’తో రాజ్ తరుణ్ కొత్త ప్రయాణం మొదలు — ఈసారి హిట్ కొడతాడా?

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘టార్టాయిస్’ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో రిథ్విక్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి కథానాయికగా కనిపించనున్నారు. అలాగే శ్రీనివాస్ అవసరాల, ధన్యా బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందం విడుదల చేసిన మోషన్…

Read More

తండ్రి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మహేశ్ బాబు – రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ముందు ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈరోజు తన తండ్రి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తోన్న, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన వినూత్న ఈవెంట్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ విశేష సందర్భంలో తన తండ్రి లేని ఖాళీ మరింతగా అనిపించిందని మహేశ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. తండ్రితో దిగిన పాత ఫొటోను పంచుకుంటూ,…

Read More

రజినీ–కమల్ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరు? సీటు మళ్లీ ఖాళీ.. ఇప్పుడు కొత్త పేరు హాట్ టాపిక్!

కొలీవుడ్ లెజెండ్స్ రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి చేస్తున్న ‘తలైవర్ 173’ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజునుంచే అభిమానుల్లో ఊహలకు అతీతమైన స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఇద్దరు ఐకానిక్ స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని తెలిసిన క్షణం నుంచే ఈ సినిమా గురించి ఆశలు ఆకాశాన్ని తాకాయి. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. ఆయన కూడా సిద్ధమని ప్రచారం వచ్చినా……

Read More

సంచారి’ సందడి మొదలైంది… ‘గ్లోబ్ ట్రాటర్’ గ్రాండ్ ఈవెంట్‌కు అల్ సెట్! మహేష్–రాజమౌళి నుంచీ భారీ అప్‌డేట్స్ రానున్నాయి

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రపంచ స్థాయి యాక్షన్–అడ్వెంచర్ ఫిల్మ్ షూటింగ్ వేగంగా సాగుతోంది. వర్కింగ్ టైటిల్ “గ్లోబ్ ట్రాటర్” గా ముందుకు వెళుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ మీద సినిమా అభిమానుల్లో, ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఇది నిలవబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 🔸 నవంబర్ 15 గ్రాండ్ ఈవెంట్ — భారీ అప్‌డేట్స్ రెడీ ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి కీలక అప్‌డేట్స్‌ను…

Read More

నందమూరి మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా థడాని.. ఫ్యాన్స్‌లో పూనకాలు!

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో, ఆయన వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తన మొదటి చిత్రంతో తెరపైకి రాబోతున్నాడు. ‘హనుమాన్’తో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కోసం ఓ స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు “సింబ” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్, లవ్ స్టోరీ…

Read More