News
జీతం ట్రిలియన్ డాలర్లు.. ఆనందం పట్టలేక రోబోతో కలిసి డ్యాన్స్ చేసిన మస్క్..
ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్, సంచలనం సృష్టించారు. కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న, సీఈవోగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మస్క్‌కు ట్రిలియన్ డాలర్లు, ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డర్లు, ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మస్క్ ఆనందానికి అవధులు లేవు. ఈ గుడ్‌న్యూస్‌ను తన సంస్థకు చెందిన హ్యూమనాయిడ్ రోబోస్‌తో సెలబ్రేట్…
ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్.. ఆస్ట్రేలియా యువకుడి వీడియో వైరల్!
ఒక భారతీయ యువతితో ప్రేమలో పడిన ఆస్ట్రేలియా దేశస్థుడు, ఆమె కోసం తాను పాటిస్తున్న సాంస్కృతిక నిబంధనల గురించి సరదాగా రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. “నా ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్ ముందు నేను చేయకూడని 5 పనులు” అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ…
పొద్దున్నే ఎవరి ముఖం చూడాలో తెలుసా..?
ప్రతి ఒక్కరూ తమ రోజు నవ్వులు, సంతోషం, సానుకూలతతో నిండి ఉండాలని కోరుకుంటారు. దీనికి ఉదయం ప్రారంభం చాలా ముఖ్యం. అయితే ఉదయం లేవగానే ఎవరి ముఖాన్ని మొదట చూస్తారు అనేదానిపై రోజు ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఉదయం శుభప్రదంగా, సానుకూల శక్తితో…
ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్‌కు జక్కన్న సర్‌ప్రైజ్!
“మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు?” ఈ ఒక్క ప్రశ్న ఎస్.ఎస్. రాజమౌళిని దశాబ్ద కాలంగా వెంటాడుతూనే ఉంది. ప్రతీ ఈవెంట్‌లో, ప్రతీ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఇది. ఇన్నాళ్లకు ఆ కలల కాంబినేషన్ సెట్ అయింది, సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కానీ,…
15 రోజుల పాటు బీట్రూట్ జ్యూస్ తాగితే కలిగే అద్భుత ఆరోగ్య మార్పులు
వంటగది కేవలం వంట చేయడానికి మాత్రమే కాదు — మన ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధాల నిలయం కూడా. అందులో ముఖ్యమైనది బీట్రూట్. ఈ కూరగాయ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచడంలోనే కాదు, చర్మానికి సహజ కాంతిని కూడా అందిస్తుంది. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నట్లు, కేవలం 15 రోజుల పాటు బీట్రూట్ జ్యూస్ తాగడం ద్వారా మన శరీరానికి అనేక అద్భుతమైన మార్పులు వస్తాయి. 🌿 బీట్రూట్ లోని పోషకాలు బీట్రూట్‌లో మెగ్నీషియం, పొటాషియం, అయరన్, ఫోలేట్, విటమిన్…
చలికాలం చిలగడ దుంపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తప్పకుండా తెలుసుకోండి
శీతాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో చిలగడదుంపలు (Sweet Potatoes) విరివిగా లభిస్తాయి. రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దుంపలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందాలంటే.. వాటిని సరైన పద్ధతిలో…
భారతరత్న ఎవరికి? లిస్ట్ లో లెజెండరీ ఎన్టీఆర్ లేదా చిరంజీవి
కొన్ని సంవత్సరాలుగా లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నవరసనటసార్వభౌముడు, అన్నగారు ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని టాలీవుడ్ లో బలమైన డిమాండ్ ఉంది. చాలా సందర్భాలలో తెలుగు నటుడు అయిన నందమూరి తారక రామారావు, డా.అక్కినేని నాగేశ్వరరావు వంటి వారిని దిల్లీ ప్రభుత్వాలు చిన్న చూపు…
శివగామి నుంచి షాకింగ్ అవతార్ – వర్మ సినిమా లో రమ్యకృష్ణ కొత్త లుక్ కలకలం!
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఆసక్తి, సృష్టి, ప్రయోగాలు గుర్తుకు వచ్చేవి. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలు ఆ స్థాయి హడావిడి తెచ్చుకోలేకపోయిన విషయం నిజం. విమర్శకులు, ప్రేక్షకులు కూడ అదే భావనని పంచుకుంటున్నారు — వర్మ సినిమాలు ఇప్పుడు సీరియస్‌నెస్ లేకుండా, ప్రయోగం అనే పేరుతో లైట్‌గా వస్తున్నాయి. దాంతో వర్మ బ్రాండ్ మీద విశ్వాసం తగ్గిపోయింది. అయితే వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న “పోలీస్ స్టేషన్ మే భూత్” సినిమాతో మరోసారి హాట్…
జూబ్లీ హిల్స్ బస్తీ పౌరుల ఆవేదన: వాగ్ధానాలు గాల్లోకెళ్ళి, కాలువ సమస్యలు–జీవితమే సవాలుగా మారింది
జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు. “మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం…
కొత్త మంత్రి అజారుద్దీన్: తాత్కాలిక పదవా? తిరుగుబాటు స్వరాలా? కాంగ్రెస్ లో అంతర్గత కల్లోలం
తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో, పార్టీ లోపల నుండి కొత్త చర్చలు వెలువడుతున్నాయి. ఈ పదవి తాత్కాలిక బహుమతిలా ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల ప్రకారం — అజారుద్దీన్ మంత్రిత్వం ఎన్నికల వ్యూహం మాత్రమే, మైనారిటీ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యం అని అంటున్నారు. ప్రచారంలో ఇంతవరకు కనిపించకపోయినా, హఠాత్తుగా మంత్రిగా తీసుకోవడం పార్టీ…

