ప్రభాస్ అభిమానుల వైల్డ్ ఫ్యాన్ ఆక్షన్: ‘రాజాసాబ్’ దర్శకుడికి బిర్యానీ పార్సెల్స్!

దర్శకుడు మారుతి అడ్రస్‌కు పార్సెల్స్ పంపించిన ప్రభాస్ అభిమానులు.. ఇంత వైల్డ్‌గా ఉన్నారేంటి!టాలీవుడ్‌లో ప్రభాస్ అభిమానుల రూట్ వేరు అనే విషయం మరోసారి రుజువయింది. ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ది రాజా సాబ్ ..ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు చిన్న, మధ్య స్థాయి…

Read Full News

స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి.. నానమ్మ కోసం ప్రభాస్: ‘రాజాసాబ్’ స్పెషల్ ఇన్‌సైట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే భారీ యాక్షన్ సినిమాలు, విజువల్ వండర్స్ గుర్తుకొస్తాయి. లోకాన్ని రక్షించే సూపర్ హీరోగానే మనం ఈ మధ్య ఆయన్ని ఎక్కువగా చూస్తున్నాం. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం డార్లింగ్ తన స్టార్‌డమ్ ని పూర్తిగా పక్కన పెట్టేశారట. కటౌట్ ని నమ్ముకోకుండా, కేవలం కథను, అందులోని కంటెంట్ ని నమ్ముకుని ఈ సినిమా చేశారని దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ లోని ఆ పాత వింటేజ్ కోణాన్ని ఈ సినిమాలో…

Read Full News

నా కులం కారణంగా అవకాశాలు కోల్పోయాను”: రవికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

బుల్లి తెర నుంచి వెండి తెరకు అడుగులేసిన వారు చాలా మంది ఉన్నారు.. హీరోలుగా, హీరోయిన్స్‌గా, కమెడియన్స్‌గా సహాయకపాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. వారిలో రవికృష్ణ ఒకరు. సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రవికృష్ణ. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్‌లో దుర్గ పాత్రతో టీవీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు, ఇక వెండితెరపై విరూపాక్ష సినిమాలో భైరవ పాత్రతో ప్రేక్షకులను భయపెట్టాడు. అలాగే ఇటీవలే దండోరా చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను…

Read Full News

ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్.. శత్రు దేశాలకు ఇక చుక్కలే!

దేశీయ రక్షణ వ్యవస్థరక్షణ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాపిటల్ డోమ్‌ను దేశీయ సాంకేతికతోనే రూపొందించనున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఈ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయనుంది. శత్రు దేశాల నుంచి మాత్రమే కాకుండా ఢిల్లీ చుట్టూ ఎలాంటి దాడులు జరగకుండా క్యాపిటల్‌ డోమ్‌ రక్షించనుంది. 24/7 నిరంతరం ఇక నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) చుట్టూ అత్యాధునిక రక్షణ వలయం ఉండనుంది. ఈ వ్యవస్థ అనేది వివిధ పరిధిలు, ఎత్తు నుంచి…

Read Full News

కమల్ హాసన్ – వెట్రిమారన్ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? కోలీవుడ్‌లో హాట్ టాక్

సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ఊహించని కాంబినేష‌న్లు ఎన్నో జ‌రుగుతుంటాయి. అలాంటి కాంబినేష‌న్లు సెట్ అయిన‌ప్పుడు ఆ ప్రాజెక్టుల‌కు క్రేజ్ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడ‌లాంటి ఓ కాంబినేష‌నే సెట్ అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేష‌న్ మ‌రెవ‌రిదో కాదు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒక‌రైన క‌మ‌ల్ హాస‌న్ మ‌రియు డిఫ‌రెంట్ జాన‌ర్ సినిమాలు తీసే వెట్రిమార‌న్. వెట్రిమార‌న్ డైరెక్ష‌న్ లో క‌మ‌ల్ వీరిద్ద‌రిదీ చాలా రేర్ కాంబినేష‌న్. త‌న యాక్టింగ్ తో ఎంతో…

Read Full News

టాలీవుడ్ హై బడ్జెట్ సినిమాలు.. క్రేజ్‌తో పాటు పెరుగుతున్న రిస్క్!

టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం మొద‌లైన త‌రువాత బ‌డ్జెట్‌ల విష‌యంలో నిర్మాత‌లు, హీరోలు, డైరెక్ట‌ర్లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. గ‌తంలో రూ.20, రూ.30 కోట్ల‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చిన వాళ్లు ఇప్పుడు బాహుబ‌లి ఇచ్చిన ధైర్యంతో మూవీ నిర్మాణం కోసం వంద కోట్లు పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు. కొంత మంది వంద‌కు మించి కూడా పెట్టేస్తూ పాన్ ఇండియా సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. హై బ‌డ్జెట్‌తో భారీ లెవెల్లో బిజినెస్ చేసుకోవ‌చ్చ‌ని ప్లాన్‌లు వేస్తున్నారు….

Read Full News

ధురంధర్ తర్వాత ఆపరేషన్ సిందూర్? ఆదిత్య ధర్ తదుపరి సినిమా పై హాట్ చర్చ

ధురంధ‌ర్ అనంత‌రం ఆప‌రేష‌న్ సిందూర్!బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ పేరిప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం. ధురంద‌ర్ విజ‌యంతో అత‌డి పేరు ఇండియా అంత‌టా మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ కి చాలా కాలానికి 1000 కోట్ల హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిగా వెలిగిపోతున్నాడు. 2025 లో అత‌డే టాప్ డైరెక్ట‌ర్ గా నిలిచాడు. మార్చి లో ధురంధ‌ర్ 2 కూడా రిలీజ్ అవుతుంది. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. పార్ట్ లో 2 ఎన్ని చాప్ట‌ర్లు ఉంటాయంటూ ఇప్ప‌టి…

Read Full News

ఈ పని చేయడానికి డిసెంబర్‌ 31ే చివరి అవకాశం.. ఆలస్యమైతే నోటీసులు తప్పవు!

2025–26 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి సవరించిన (Revised) లేదా ఆలస్యమైన (Belated) ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి డిసెంబర్‌ 31 చివరి తేదీగా ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఎలాంటి మార్పులు లేదా సవరణలు చేసుకునే అవకాశం ఉండదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని…

Read Full News

పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్ వాద్రా.. ఎంగేజ్‌మెంట్ వార్తలు వైరల్

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రేహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల అవీవా బేగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రేహాన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత అదే ఫొటోను హైలెట్స్ సెక్షన్‌లో ఉంచడంతో వీరిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగిందనే ప్రచారం మరింత ఊపందుకుంది. వివరాల్లోకి…

Read Full News

సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సంచలన వార్నింగ్

సోషల్‌ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్‌సోషల్‌ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్‌ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించింది.అసభ్యకర, అశ్లీల కంటెంట్‌పై సోషల్ మీడియాలు…

Read Full News