కొత్త సిమ్ కార్డు కొంటున్నారా..జాగ్రత్త.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!

కొత్త సిమ్ కార్డు కొంటున్నారా.. అయితే, కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి. సిమ్ కార్డు కొనుగోలు చేసే సమయంలో కొత్తరకం మోసం జరుగుతోంది. కొంతమంది సిమ్ కార్డు వ్యాపారులు సైబర్ నేరస్థులతో జట్టుకట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ కు సిమ్ కార్డు అందిస్తూ రహస్యంగా మరో సిమ్ ను కూడా యాక్టివేట్ చేస్తున్నారు. అంటే.. మీరు కొనేది ఒక సిమ్ కార్డు మాత్రమే కానీ మీ పేరుతో అక్కడ మరో సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ రెండో…

Read More

ఏకంగా 5 పాములతో ఆటలు…వీడు మనిషా.. నాగరాజా..? 

                                               మీ ముందు ఒక పాము కనిపించినట్లయితే, మీరు ఏమి చేస్తారు? సహజంగానే, మీరు భయపడి దాని నుండి దూరంగా వెళ్ళడానికో లేదా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు పాములకు పూర్తిగా భయపడరు. అవి ఎంత విషపూరితమైనవైనా సరే..! వాటితో బొమ్మలతో ఆడకుంటున్నట్లు…

Read More

గోవా బీచ్ లో ప్రభుత్వాన్ని కదిలించిన ఘటన

                                               గోవా బీచ్ లో ఓ పనికిమాలిన పని తెరపైకి వచ్చింది. ప్రపంచం ముందు భారతదేశం పరువు తీసే పనికి కొంతమంది బౌన్సర్లు పూనుకున్నారు! దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. పెట్రోలింగ్ పెంచుతామని, ఈ…

Read More

ఈ 5 ఆలయాలు చాలా డేంజర్.. పొరపాటున ఇంటికి ప్రసాదం తీసుకొచ్చారా.. ఇక మీ సంగతి అంతే!

                                           దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఏ ఆలయానికి వెళ్లిన తప్పకుడా ప్రసాదాలు లేదా ఇంకా ఏవైనా వస్తువులు ఇంటికి తీసుకొస్తారు. కానీ దేశంలో ఉన్న కొన్ని ఆలయాల్లో ప్రసాదం తినడం, ఇంటికి తీసుకురావడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున ఇంటికి తీసుకెళ్తే.. దెయ్యాలు, ఆత్మలు…

Read More

ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్.. ఆస్ట్రేలియా యువకుడి వీడియో వైరల్!

                                       ఒక భారతీయ యువతితో ప్రేమలో పడిన ఆస్ట్రేలియా దేశస్థుడు, ఆమె కోసం తాను పాటిస్తున్న సాంస్కృతిక నిబంధనల గురించి సరదాగా రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. “నా ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్ ముందు నేను చేయకూడని 5 పనులు” అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ…

Read More

యూపీలో పోలీస్ అధికారి దురుసు ప్రవర్తన – మహిళ ఫోన్ పగలగొట్టి చెంపపై కొట్టాడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఒక మహిళపై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించిన సంఘటన కలకలం రేపింది. స్థానిక ఆలయంలో పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న వివాదం పెద్దదై, పోలీస్ అధికారి మహిళపై చేయి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఆ మహిళ ఆలయానికి వెళ్ళిన సమయంలో పార్కింగ్ స్థానాన్ని గూర్చి వాదన మొదలైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారి శివం ఆ మహిళతో తగువుకు దిగాడు. ఈ క్రమంలో ఆమె మొబైల్…

Read More

ముక్కుతో బీర్ తాగిన వ్యక్తి వీడియో వైరల్

మన దేశంలో మద్యం విక్రయాలు ప్రభుత్వాలకు పెద్ద ఆదాయ వనరుగా నిలుస్తున్నాయి. మద్యాన్ని తాగడం, దాన్ని ప్రదర్శించడంలో కూడా కొందరు వింత రకాల స్టైల్‌లు ప్రదర్శిస్తుంటారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బీర్‌ను ముక్కుతో తాగడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు! సాధారణంగా మద్యం నోటితో తాగే విషయం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం ముక్కుతో…

Read More

ఎనిమిదేళ్ల పోరాటానికి ఫలితం – ఓఆర్ఎస్ పేరుతో మోసం చేసే డ్రింక్స్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం

దేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే కంపెనీలకు గట్టి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్‌లపై “ORS” (Oral Rehydration Salts) అనే పదాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. డీహైడ్రేషన్‌ నివారణ పేరుతో మార్కెట్లో లభిస్తున్న కొన్ని పానీయాలు వాస్తవ ఓఆర్ఎస్ ఫార్ములాతో సంబంధం లేకుండా, దానికంటే పది రెట్లు ఎక్కువ చక్కెర కలిగి ఉన్నట్లు బయటపడింది. ఈ అధిక…

Read More

మానకొండూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వివాదం – ప్రజల్లో తీవ్ర ఆవేదన

మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికారంలోకి వచ్చేముందు రసమై బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు చేస్తూ “నీతి నిజాయితీతో ప్రజల సేవ చేస్తానని” హామీ ఇచ్చిన సత్యనారాయణ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత తాను మాట్లాడిన విధానమే వివాదానికి కారణమైంది. మీడియా ముందు సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అన్‌పార్లమెంటరీగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి భాషలో మాట్లాడడం సమంజసం కాదని…

Read More

కొండా సురేఖ కుమార్తె షాకింగ్ వీడియో: “పోలీసుల ప్రహారిలో ఉన్నాను, కుట్రలు జరుగుతున్నాయి”

తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె మరో సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. ఆమె లైవ్ లో మాట్లాడుతూ, “మన మీద కుట్రలు జరుగుతున్నాయి, వేమ నరేంద్ర రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, గుండుసుతారా వంటి నేతలు ఈ కుట్రల్లో భాగస్వామ్యులుగా ఉన్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా చెప్పినదేమిటంటే — “ఇప్పుడు నా చుట్టూ మొత్తం పోలీసులు ఉన్నారు. ఇంట్లో నేను…

Read More