కొత్త సిమ్ కార్డు కొంటున్నారా..జాగ్రత్త.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!

కొత్త సిమ్ కార్డు కొంటున్నారా.. అయితే, కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి. సిమ్ కార్డు కొనుగోలు చేసే సమయంలో కొత్తరకం మోసం జరుగుతోంది. కొంతమంది సిమ్ కార్డు వ్యాపారులు సైబర్ నేరస్థులతో జట్టుకట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ కు సిమ్ కార్డు అందిస్తూ రహస్యంగా మరో సిమ్ ను కూడా యాక్టివేట్ చేస్తున్నారు. అంటే.. మీరు కొనేది ఒక సిమ్ కార్డు మాత్రమే కానీ మీ పేరుతో అక్కడ మరో సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ రెండో…

Read More