సందీప్ కిషన్ ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ అదిరింది – పవర్‌ఫుల్ మోడ్‌లో హీరో!

యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన ప్రత్యేకమైన స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘మజాకా’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సందీప్, ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “ఈ అన్యాయమైన ప్రపంచంలో కూడా మీ వ్యక్తిత్వాన్ని మీరు వదులుకోనప్పుడు మీరు సిగ్మా” — అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను షేర్…

Read More