అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్: ఏఐ టెక్నాలజీ ప్రాధాన్యంతో 14,000 ఉద్యోగాలు ఊడ్చేసిన సంస్థ

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగాన్ని కుదిపేస్తున్న లే ఆఫ్స్‌ తుఫాన్ మరోసారి అమెజాన్‌ను తాకింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం — ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని మరింత ప్రాధాన్యంగా తీసుకోవడమే అని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బేత్ గాలేటి వెల్లడించారు. సంస్థలో అంతర్గతంగా పంపిన మెమోలో “భవిష్యత్తులో మన పని విధానం పూర్తిగా మారబోతోంది. ఏఐ ఆధారిత పద్ధతులు వేగంగా విస్తరిస్తున్నాయి,…

Read More

సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్ పోస్టుల ఎత్తివేత — రవాణా శాఖలో ఏఐ మార్పులు, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రజల ఆవేదన

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ ఆధారంగా, కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అన్ని చెక్ పోస్టులను మూసివేసి రికార్డులు జిల్లా కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ఇంతకుముందు ఏసీబీ తనికీల్లో లెక్కల్లో లేని పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

Read More