సంక్రాంతి 2026కి శర్వానంద్ ‘నారీ నారి నడుమ మురారి’ సిద్ధం – దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్!
సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు ఎప్పుడూ థియేటర్లలో సందడి చేస్తుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి 2026కి కూడా అనేక సినిమాలు లైన్లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ జాబితాలో చేరింది. హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “నారీ నారి నడుమ మురారి”. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాం బ్రహ్మం సుంకర…

