రేవంత్ ప్రభుత్వ సెలబ్రేషన్స్‌పై విమర్శల వర్షం – ఉద్యమకారులకు హామీలు ఎక్కడ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సెలబ్రేషన్లపై వివాదం చెలరేగింది.ప్రభుత్వం ఈ వేడుకల కోసం ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (I&PR) విభాగం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓకే టీవీ యాంకర్ శ్రావ్య ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ – “డబ్బులు లేవు, పైసలు లేవు అని చెప్పే ప్రభుత్వం, సెలబ్రేషన్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మా ఉద్యమకారులకు హామీ…

