ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?
మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ అధికారిక సమావేశంలోనే ఓ సరదా సంఘటన చోటుచేసుకుని, అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రతి ప్లేయర్‌తో ప్రధాని మోదీ…

