టీవీ డిబేట్లో అవమానం: యాంకర్ తీరు హృదయాన్ని కలిచేసిందన్న నేత
తనపై జరుగుతున్న విష ప్రచారాలు, పిచ్చి రాతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రముఖ రాజకీయ నేత. ఇటీవల జరిగిన టీవీ డిబేట్లో తనను అతిథిగా కూడా గౌరవించకుండా, తాను జూమ్ ద్వారా పాల్గొంటున్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా, “Get out from my debate” అంటూ పదే పదే అవమానించిన తీరు తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. తాను ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక కీలక పార్టీకి జనరల్ సెక్రటరీగా, ప్రజల చేత ఎన్నికైన…

