ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర పడేస్తా” – ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

ఒక్క ఛాన్స్.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా.. ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి ఎవరో తెలుసా..?నాకు అనుమతివ్వండి… అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా… అంటోంది ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి.. అతను ఎక్కడున్న భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానని పేర్కొనడం సంచలనంగా మారింది.. కాగా.. లిడియా లక్ష్మి.. ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడింది. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆకర్షితురాలై ఇక్కడి సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసింది…

Read More