మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం!

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉదయం అకస్మాత్తుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు–భద్రతా దళాల మధ్య చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో పలు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రారంభమైన ఈ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచార ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో అత్యంత కీలక నాయకుడు హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ధృవీకరణ…

Read More

కర్నూల్ బస్సు అగ్నిప్రమాదం – సజీవదహనమైన 20 మంది ప్రయాణికులు, తెలంగాణ-ఆంధ్ర ప్రభుత్వాలపై ఆగ్రహం

తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలచివేసిన భయానక ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూల్ సమీపంలోని చిన్నటేకూరు వద్ద మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులలో సుమారు 20 మంది సజీవ దహనం అయ్యారు. బయటపడిన మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. సాక్షుల ప్రకారం, బస్సు బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో…

Read More