ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు
ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి మనుషుల ఆలోచన విధానం మారుతుంది. దాన్నే కొందరు ట్రెండ్ అంటారు, మరికొందరు జనరేషన్ అంటారు. కానీ ప్రతి తరంలోనూ ఆలోచనల్ని మార్చి కొత్త దిశ చూపించే వ్యక్తి మాత్రం ఒకడే ఉంటాడు. వాడే టార్చ్ బేరర్. ఈ మాటలు అరవింద సమేత సినిమాలో రావురమేష్ డైలాగ్‌లా కనిపించినా, అవి ఇండియన్ సినిమా చరిత్రకు అచ్చంగా సరిపోతాయి. భారతీయ సినిమా గత…

