సందీప్‌రెడ్డి వంగ అదే టెంప్లెట్‌ని వాడేస్తున్నాడా? ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌పై నెట్టింట హీట్ డిబేట్!
క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ కారణంగా ఆయనపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా సందీప్‌రెడ్డి వంగ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…

