జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగుల స్వరం — ఆస్మా బేగం ధైర్యపోరాటం

హైదరాబాద్ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే, రాష్ట్రంలోని వేలాది నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తూ ఆస్మా బేగం రంగంలోకి దిగారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టకపోవడంతో, “ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రతి నిరుద్యోగి తరఫున సాగుతున్న ఉద్యమం” అని ఆస్మా బేగం తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశాయి. ప్రతి సారి హామీలు ఇచ్చి…

Read More