ఎవరికి కట్టారు? ఎమ్మెల్యేల అయోమయం, పార్టీ మార్పులపై రాజకీయ వ్యంగ్యం

తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజలకు ఒకటే సందేహం – ఎవరు ఏ పార్టీలో ఉన్నారు?పార్టీ మార్పులు, మాటల మార్పులు, స్టాండ్‌ల మార్పులతో ఎమ్మెల్యేల పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. తాజాగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఓపెన్‌గా ప్రకటించారు. అంతే కాదు, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం “నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా, నన్ను సస్పెండ్ చేయలేదు,…

Read More

రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. దిగజారుతున్న రాజకీయ భాషపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత దిగజారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణపైకి “వదిలాడ”ని వ్యాఖ్యానించిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని…

Read More

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read More