బాలయ్య రాజ్యంలో మరోసారి నయనతార ‘క్వీన్’గా దూసుకొస్తూ – NBK111 నుంచి పవర్‌ఫుల్ అప్‌డేట్
నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘NBK111’ నుంచి వరుసగా ఆసక్తికరమైన అప్‌డేట్లు వస్తున్నాయి. నిన్న విడుదలైన పోస్టర్‌లో “ఒక పవర్ఫుల్ రాణి ఛాప్టర్ ప్రారంభం కానుంది” అన్న హింట్‌తోనే అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ రాణి ఎవరు? కథ ఏ జానర్‌లో ఉంది? అనే ప్రశ్నలకు ఇవాళ స్పష్టమైన సమాధానం వచ్చింది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమెనే ‘క్వీన్’గా అఫీషియల్‌గా…

